Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర ఏర్పాటే శరణ్యం: దానం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప.. ఈ సమస్యకు ఇంకో పరిష్కారం లేదని మంత్రులు డీకే అరుణ, దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ప్యాకేజీలతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఈ మేరకు వారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు.

More Telugu News